మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉర్సా సంస్థకి ₹.1కే భూమి ఇచ్చారని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. జగన్ నిరూపించడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.
#somireddychandramohanreddy #ysjagan #tdpvsysrcp #ursa #appolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️